ఆంధ్రప్రదేశ్ లో సెన్సెస్ అధికారుల బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జనాభా గణన-2027 విధుల్లో ఉన్న అధికారులపై బదిలీపై నిషేధం విధించారు. కేంద్ర హోం శాఖ సెక్రటరీ లేఖ ఆధారంగా బదిలీలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ కార్యకలాపాలతో కీలక నిర్ణయం తీసుకుంటారు.
తక్షణమే అమల్లోకి…
తక్షణమే అమల్లోకి సెన్సెస్ విధుల బదిలీల నిషేధ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో జనగణన జరుగుతున్నసమయంలో అధికారులను ఎవరినీ బదిలీ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో తక్షణమే బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుందని.

