చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు 14 మంది సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
డైరెక్టర్ మెహర్ రమేష్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, డైరెక్టర్ల నియామకం చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీఎస్ఎఫ్ టీవీటీడీసీ (APSFTVTDC) చైర్మన్ గా పి.భరత్ భూషణ్ ను, వైస్ చైర్మన్ గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ ను నియమించారు. చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు 14 మందిని సభ్యులుగా నియమించారు.
డైరెక్టర్లు..
1. సుమన్ తల్వార్
2. ఎస్.శివాజీ
3. చదలవాడ శ్రీనివాసరావు
4. బుర్రా సాయిమాధవ్
5. వై.ఝాన్సీ
6.కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద(వివేక్ కూచిభొట్ల)
7. వి.సముద్ర
8. కే.ఉమామహేశ్వర రావు
9. మీ.ఎస్
10. కందిమళ్ల సాంబశివరావు
11. ఏ.సత్యనారాయణ
12. ఎస్.వెంకట కృష్ణారెడ్డి
13. జి.రాజ్ వెంకటేశ్వర యాదవ్
14. డి.సత్యనారాయణ
ఇది కూడా చదవండి: ‘ఫస్ట్ టైం’ మూవీ రివ్యూ.. పాయల్ రాజ్పుత్ బాయ్ ఫ్రెండ్ హీరోగా చేసిన సినిమా ఎలా ఉందంటే..?

