విద్యుత్ వాహనాలు, ఇంటెలిజెంట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎకో సిస్టమ్‌ను తెలంగాణాలో అభివృద్ధి చేసినట్టు మంత్రి శ్రీధర్ బాబు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో టెస్లా: ఈవీ వాహనాల దిగ్గజ సంస్ధ టెస్లా.. త్వరలో హైదరాబాద్‌లో విక్రయాలు జరుపనుంది. తన సేవల కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి టెస్లా ముందుకొచ్చింది మంత్రి శ్రీధర్ బాబు. సచివాలయంలో టెస్లా సంస్థ ఇండియా ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. తాము హైదరాబాద్‌లో అమ్మకాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నామని వారు మంత్రికి తెలిపారు. విద్యుత్ వాహనాలు, ఇంటెలిజెంట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎకో సిస్టమ్‌ను తెలంగాణాలో అభివృద్ధి చేసినట్టు మంత్రి శ్రీధర్ బాబు ఏర్పాటు చేశారు.

