విశాఖపట్నానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖలో మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ పార్లమెంటు సభ్యుడు శ్రీభరత్ తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద జీవీఎఫ్ ప్రతిపాదించిన మూడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఎన్ఏసీ ఆమోదం తెలిపిందని శ్రీభారత్ చెప్పారు.
మూడు ప్రాజెక్టులు…
రూ.1501.03 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్రాజెక్టులు అమలు కానున్నాయని శ్రీ భరత్ మీడియాకు ఉంది. ఇందులో మధురవాడ జోన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి ప్రాజెక్టుకు రూ. 658.61 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని శ్రీభరత్ తెలిపారు.

