రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నుంచి ఇప్పటికే విడుదలైన అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్, మైండ్ బయింగ్ థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ చిత్రం దేశవ్యాప్తంగా అంచనాలను పెంచింది. ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పెళ్లి కి ఆవాజ్’పేరిట బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించింది.ఈ గ్రాండ్ వేడుకలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, ఆయన బృందం లైవ్ పర్ఫార్మెన్స్తో స్టేజ్‌ను దద్దరిల్లించగా, సినిమాలోని మోస్ట్ అవేటెడ్ థర్డ్ సాంగ్ ‘హల్లల్లో’ గ్రాండ్‌గా అవతరించింది. వేలాదిగా తరలివచ్చిన జనసందోహం మధ్య జరిగిన ఈ ఈవెంట్లో మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్… మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ తన అద్భుతమైన కంటెంట్‌తో దేశమంతటా ప్రేక్షకులను అలరిస్తుండటం ఒక భారతీయుడు చాలా గర్వంగా అనిపిస్తోంది. అని తన ఆనందాన్ని పంచుకున్నారు. “దర్శకుడు బుచ్చిబాబు గారు నాకు ఈ కథను చెప్పినప్పుడు.. ఆ లైన్ మరియు ఆయనలో ఉన్న ప్యాషన్ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అందుకే వెంటనే ఓకే చెప్పాను. ఇప్పటికే విడుదలైన పాటలన్నిటికీ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మైండ్ బ్లోయింగ్ మీడియాలో పెర్ఫార్మెన్స్ అలాగే జాన్వీ అయింది. ఈ ప్రేమాభిమానాలకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని ముగించారు.

