పాకిస్తాన్ క్రికెట్ జట్టు : పాకిస్తాన్ దేశానికి మాత్రమే కాదు.. అక్కడి జాతీయ క్రికెట్ జట్టుకు కూడా పరిస్థితులు బాగోలేవు. ఇటీవల కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జోగి జోగి రాసుకుని తిరుగుతున్నాయి. బూడిద రాలుతుందా.. ఇంకేం జరుగుతుందో తెలియదు గానీ.. అయితే ఆ రెండు దేశాలు ఇప్పుడు సయామీ కవలల మాదిరిగా ప్రవర్తిస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్ బంగ్లాదేశ్ మిస్సైల్స్.. యుద్ధ సామాగ్రి అమ్మింది. పాకిస్తాన్ దేశంలో బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ కూడా ఇచ్చింది.
బంగ్లాదేశ్లో పాకిస్థాన్ ఇటీవల రెండు సిరీస్లు ఆడింది. రెండు మ్యాచ్ల్లో కూడా ఓడిపోయి వైట్ వాష్ కు గురైంది.. అంతకుముందు పాకిస్థాన్ దేశంలో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్లు ఆడింది. అప్పుడు కూడా పాకిస్థాన్ వైట్ వాష్ కు గురైంది.. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గొప్ప గొప్ప ప్లేయర్లు వైట్ వాష్ కు గురికావడం సిగ్గుమాలిన చర్య అంటూ పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ జట్టు ఆటగాళ్లను ఏకి పడేస్తున్నారు. సాల్ట్, కారం వేసుకుని బంగ్లాదేశ్ ప్లేయర్ల సంకనాకమని సూచనలు చేస్తున్నారు.
పాకిస్థాన్, బలాదేశ్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. పాకిస్తాన్ ప్రారంభ సమయంలో రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అతడి కంటికి ఎదురుగా ఏదో ప్రకాశవంతమైన వస్తువు కనిపించింది. దీంతో అతడు బ్యాటింగ్ మీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడు. ఇదే పరిశీలన అంపైర్ తో చెప్పాడు. మధ్యలో బంగ్లాదేశ్ ప్లేయర్లు కలగజేసుకున్నారు. అతడు ఎంతసేపటికి తన బాధను చెబుతున్నప్పటికీ.. అంపైర్ పట్టించుకోలేదు. బంగ్లాదేశ్ ప్లేయర్లు వినిపించుకోలేదు. అనేకసార్లు చెప్పడానికి లేకపోవడంతో రిజ్వాన్ సైలెంట్ అయిపోయాడు..
ఈ వీడియో చూసిన అభిమానులు రిజ్వాన్ మీద వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరికి బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు గౌరవం ఇవ్వడం లేదు.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు తమ స్థాయిని తెలుసుకొని వ్యవహరించాలని.. విలువ లేనిచోట ఉండకూడదని.. ఎందుకైనా మంచిది స్వదేశంలోనే ఇతర జట్లతో సిరీస్ లు ఆడాలని అభిమానులు సూచిస్తున్నారు.
బంగ్లాదేశ్ ఆటగాళ్లు vs ముహమ్మద్ రిజ్వాన్ pic.twitter.com/YAYhdraWQq
— ఉస్మాన్ (@jamilmusman_) మే 19, 2026

