తెలంగాణ:సైబర్ నేరగాళ్లు(సైబర్ క్రైమ్) ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పేరును దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.’కాక్రోచ్ జనతా పార్టీలో (బొద్దింక జనతా పార్టీ)సభ్యత్వం తీసుకోండి’ అంటూ నకిలీ వాట్సాప్,టెలిగ్రామ్ లింకులను పంపి,అమాయకుల బ్యాంక్ ఖాతాలను(బ్యాంకింగ్ ఖాతా) ఖాళీ ఈ పంజాబ్‌లోని లూథియానాలో వెలుగుచూసిన ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. లింక్‌లను క్లిక్ చేస్తే ఫోన్లలోకి మాల్వేర్ డౌన్లోడ్ అయి,బ్యాంకింగ్ పాస్వర్డ్లు,ఓటీపీలు,వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుందని తెలిపారు.

