తెలంగాణ:వరి సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రమంజిల్లోని సివిల్ సప్లైస్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లు,జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా హాజరుకావాలని ఆయన చెప్పారు.

