– ప్రకటన –
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం బ్లాక్-1 ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను జెన్కో అధికారులు సేకరించి పరిహారం, ప్యాకేజి ఇప్పించాలని నిర్వాసితులు పలుమార్లు రాష్ట్ర ఐటి,పరిమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు విజ్ఞప్తి చేసిన టిఎస్ జెన్కో సిఎండి,ఇతర గ్రామ అధికారులతో మాట్లాడి మంగళవారం ఇండ్లకు సంబంధించిన సొమ్మును జిల్లా కలెక్టర్ ఖాతాలో స్వామివారి నిర్వాసితుల చొరవ తీసుకున్నారు. బాబును మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే రైతులు పొలాల్లోకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవార్డు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
– ప్రకటన –

