టీడీపీ మహానాడు ప్రారంభం అయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడుటీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర పార్టీ మహానాడు వేదికపైకి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. పార్టీ జెండాను చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
పల్ల ప్రసంగంతో…
నేటి నుంచి రెండు రోజులు పసుపు పండుగ మహానాడు జరగనుంది. వర్చువల్‌గా భారీ స్థాయిలో మహానాడు ఉన్నారు. ప్రతీ క్లాస్టర్లోనూ మహానాడు శ్రేణులు ఉన్నారు. ఈ సారి ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో మహానాడు జరుగుతుంది. తొలుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగంతో మహానాడు ప్రారంభమైంది.

