పాలు పొంగడం.. అన్నం, కూరలు అడుగంటడం ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ, కొన్నిసార్లు అన్నం కూరలతో పాటు గిన్నెలు కూడా మాడి, మసైపోతాయి. అంతమాత్రాన ఆ గిన్నెల్ని పక్కనపెట్టాల్సిన పనిలేదు. మాడిపోయిన గిన్నెలో మూడొంతుల నీళ్లు పోయాలి. అందులో ఒక టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రెండు కప్పుల వెనిగర్ లేదా నిమ్మరసం వేసి మరోసారి కలపాలి.
స్టవ్ మంటను హాయిలో పెట్టి ఐదు నిమిషాలు మరిగించాలి. తర్వాత మంట తగ్గించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడే గరిటెతో గిన్నె లోపల మాడిన దాన్ని గీరాలి. ఇప్పుడు ఆ నీళ్లని గిన్నె బయటివైపు పోయాలి. ఐదు నిమిషాల తర్వాత స్క్రాబర్ తో గిన్నెను రుద్దితే మసి పోతుంది. అలాగే గిన్నె మాడినప్పుడు వంట గదంతా కూడా మాడు వాసన వస్తుంది. వెనిగర్ కలిపిన నీళ్లతో గది తుడిస్తే ఆ వాసన పోతుంది.
స్టవ్ మీద గిన్నె పెట్టి.. ఇంకో పనిలో పడిపోతే.. వంటిల్లో వంట పరిస్థితి ఏంటి? ఒక్కోసారి వంటంతా పాడైపోతుంది. ఒక్కోసారి పెనం మాడిపోతుంది. అలా మాడిన పెనన్ను క్లీన్ చేయడం పెద్ద పని. ఆ పని ఈజీగా అయిపోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
పెనం మాడిపోతే..
* మాడిన పెనంలో నీళ్లు పోసి మరిగించాలి.
* ఇలా చేస్తే మాడిన పెనం భాగం మెత్తగా అవుతుంది.
*అప్పుడు రుద్దితే మాడింది వదిలిపోతుంది.
* ఉప్పుతో ఏ వస్తువు అయినా క్లీన్ చేయొచ్చు.
* మాడిన పెనాన్ని క్లీన్ చేసేటప్పుడు గిన్నెలు తోమే సబ్బుతో ఉప్పు కలిపి రుద్దాలి.
* అవసరం అయితే దాంట్లో నిమ్మరసం కూడా కలపొచ్చు.
* బట్టలు ఉతకడానికి వాడే బేకింగ్ సోడాతో రుద్దినా ఫలితం ఉంటుంది.
* వేడి చేసిన నీళ్లలో బేకింగ్ సోడా కలిపి.. పెనాల్లో వేసి రుద్దాలి.
* అవసరమైతే ఇంకా బేకింగ్ సోడా కూడా కలుపుకోవచ్చు.
* తర్వాత రుద్ది నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “గిన్నెలు మాడితే స్క్రబ్బర్‌తో రప్పా.. రప్పా.. రుద్దడం కాదు.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు !”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

