తెలంగాణ:హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా మరో కీలక ఫ్లైవోవర్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.బాలానగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్లే వాహనదారుల ఇబ్బందులను తగ్గించేందుకు ఆల్విన్ కాలనీ (ఆల్విన్ కాలనీ )నుంచి అంజయ్యనగర్ మీదుగా మియాపూర్ వరకూ కొత్త లైవ్‌లో నిర్మించనున్నారు.సుమారు 1.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ ఫ్లైవోవర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ ప్రాజెక్టును రూ.330 కోట్లతో ప్రారంభించనుంది. ఉద్యోగులు,పరిశ్రమల ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కొత్త ఫ్లై నిర్మాణంతో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే బాలానగర్ – మియాపూర్ ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వాహనాల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం.

