భరణ దండమూడి జయముండి భయమేళ మానస OTT విడుదల తేదీ లాక్ చేయబడింది: డిఫరెంట్ వెబ్ సిరీస్, ఎక్స్‌క్లూజివ్ మూవీస్‌తో ఎంటర్టైన్ చేసే తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్’ మరో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌తో వస్తోంది. ఇప్పటికే ’90ల ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో మనల్ని 90ల నాటి ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇప్పుడు మరో సరికొత్త యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీతో రాబోతోంది.
జయముంది భయమేల మనసా…
సరికొత్త యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘జయముంది భయమేల మనసా’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నెల 18 నుంచి సినిమా నేరుగా ఓటీలోనే స్ట్రీమింగ్. ‘ఓ గ్రూప్, ఓ జర్నీ, బోలెడంత గందరగోళం… లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే జ్ఞాపకాలు.’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. రంజిత్ పాశం దర్శకత్వం వహించగా… భరణ్ దండమూడి, శరణ్య శర్మ, రవి మహాదాస్యం, రాజేశ్ ఖన్నా, జీవన్ కుమార్, భోగిరెడ్డి శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు.
ఇది కూడా చదవండి : రామ్ చరణ్ : నాన్న లవ్ యూ సో మచ్ – క్లీంకార క్యూట్ వాయిస్… రామ్ చరణ్‌కు బిగ్ సర్ప్రైజ్
ఇంట్రెస్టింగ్ టీజర్
జీవితం నిస్తేజంగా మారిన ముగ్గురు యువకులు సైకిల్‌పై నేచర్ ట్రిప్ వేయాలనుకుంటారు. 800 కిమీ సైకిల్‌పై జర్నీ కావాలి. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన అనుభవాలు, వారు తీసుకున్న నిర్ణయం వారి జీవితాన్ని ఎలా మార్చింది? అనేదే స్టోరీ అని టీజర్‌ను బట్టి సూచిస్తుంది. ఫ్రెండ్ మధ్య సరదాలు, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. నేటి జనరేషన్ యూత్ మాట్లాడుకునే జనరల్ మాటలు, కెరీర్ వంటి అంశాలు ఇందులో చూపించారు.
Also Read : చిరంజీవి : మెగా 158లో కూలీ లేడీ విలన్ – క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
గమనిక: మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్లు, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ధర్మేంద్ర | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు

