న్యూస్ డెస్క్:2030 నాటికి రికార్డు స్థాయి వేడి సంవత్సరం నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితికి చెందినవారు ప్రపంచ వాతావరణ సంస్థ(WMO)హెచ్చరించింది.2026-30 మధ్య ఒక ఏడాది అత్యధిక వేడిగా నమోదయ్యే అవకాశం 86% ఉంది.శిలాజ ఇంధనాల వినియోగం వల్ల పెరిగిన కార్బన్ ఉద్గారాలు,ఎల్ నినో ప్రభావమే దీనికి కారణమని చెప్పవచ్చు.ఉద్గారాలను తగ్గించకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది.

