హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. హాంకాంగ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ ఎవరికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

