పెద్ది ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ కి రామ్ చరణ్ సూపర్ హిట్స్ అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండడం విశేషం…మరి కొద్ది గంటల్లో పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వ్యక్తులకి ఈ సినిమా స్పెషల్ షో అయితే వేశారు. అది ప్రతి ఒక్కరు సినిమా బాగుందని చెప్తున్నారు. మొత్తానికైతే సినిమా ఫస్టాఫ్ బాగున్నప్పటికి సెకండ్ హాఫ్ విషయంలోనే కొంతవరకు డల్ అయిందనే విషయం తెలుస్తుంది. సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట. కానీ క్లైమాక్స్ విషయంలోనే ప్రేక్షకులు ఎలా జీర్ణించుకుంటారు. ఒక కమర్షియల్ స్టార్ హీరో కి ఒక వైకల్యాన్ని పెట్టి గేమ్ ఆడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ధోరణిలోనే ఇప్పుడు ఆలోచనలు సాగుతున్నాయి.
ఇక ఏది ఏమైనా బుచ్చిబాబు ఈ సబ్జెక్టును చాలా బాగా హ్యాండిల్ చేసారు రామ్ కొందరు అంటుంటే మరి కొంత మంది మాత్రం చరణ్ అతని అభిమానులు ఎలా చూస్తారు అంటే దాని మీదనే ఈ సినిమా సక్సెస్ ఉందని మరి కొందరు అంటున్నారు.
ఇక ఏది ఏమైనా ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుందని రామ్ చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. కాబట్టి వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లకుండా ఉంటే బాగుంటుందని మరి కొంత మంది అంటున్నారు. ఈ సినిమాని చూసిన కొంతమంది సినిమా సెలబ్రిటీలు సైతం సినిమా మీద కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇది ఎంతవరకు పర్ఫెక్ట్ గా కుదిరింది సినిమా అనుకున్న రేంజ్ లో వచ్చిందా లేదా ఫైనల్ గా ఈ మూవీ చూసి ప్రేక్షకుడు ఏం చెబుతాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిందే. ఇక రేపు నైట్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పడబోతున్నట్లుగా తెలుస్తుంది…

