ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఒప్పందం కీలక కుదిరింది. గత కొన్ని రోజులుగా ఇజ్రాయిల్ – లెబనాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. విరమణ ఒప్పందం అమలులో ప్రత్యక్ష కాల్పుల రెండు దేశాలు పరస్పర దాడులకు గురవుతున్నాయి. అనేక మంది మరణించారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో…
ఈ నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరోసారి కుదిరింది. లెబనాన్ లోపల కొన్ని ప్రత్యేక పైలట్ భద్రతా వలయాలు ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం ప్రకారం నిర్ణయించారు. భద్రతా వలయాల్లో హెజ్బొల్లా మిలిటెంట్లను నిషేధించాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

