ఏపీ హాకీ ఉపాధ్యక్షులు బి సూర్యప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుక సందర్బంగా, హాకి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ మెన్ ఛాంపియన్ షిప్ -2026 పోటీలు జరుగుతున్నాయి, దీనికి జిల్లా హాకీ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్, హాకీ జిల్లా హాకీ జిల్లా అధికారి హాకీ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్, క్రీజ్, క్రీజరు జిల్లా హాకీ ఉపాధ్యక్షులు అంజన్న, క్రీ. ఆహ్వాన పత్రికలను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు, జాయింట్ కలెక్టర్ భరద్వాజకు ఆహ్వానాన్ని ఆహ్వానిస్తున్నాము. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం ధర్మవరం నందు ఈ హాకీ క్రీడలు జూన్ 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించామని తెలిపారు. స్పందించిన జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు ఇటువంటి హాకీ క్రీడలు ధర్మవరం పట్టణంలో నిర్వహించడం ఎంతో శుభదాయకం, సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఇప్పటికే హాకీ క్రీడలు ధర్మవరం ఎంతో మంచి గుర్తింపు పొందడం గర్వించదగ్గ విషయమని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తప్పక హాకీ క్రీడలకు ముఖ్య అతిథులుగా పాల్గొంటామని వారు తెలిపారు.

