తెలంగాణకు వచ్చే, వెళ్లేందుకు, ఇక్కడ పోటీ చేసేందుకు పవన్‌కు పూర్తి స్వేచ్ఛ కోసం సీఎం రేవంత్ రెడ్డి. అయితే, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే మంత్రులు పవన్‌పై స్పందించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అలాగే.. హిట్లర్ తనకు ఆదర్శమని తానెప్పుడూ చెప్పలేదన్న రేవంత్ రెడ్డి.. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
►ఇంకా చదవండి |కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి చేస్తుండు..బీఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నయ్ : సీఎం రేవంత్
మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో అసలు కేసు లేదని తేలింది. అయితే ఓట్ చోరీ.. లేకపోతే సీట్ చోరీ.. ఈ రెండే బీజేపీకి తెలిసిపోయింది. సంఖ్యా బలం లేకపోయినా మధ్యప్రదేశ్‌లో మూడో అభ్యర్థిని నిలబెట్టినప్పుడే బీజేపీ దుర్బుద్ధి బయటపడింది. ఈ ఘటనతో బీజేపీ అటు ప్రజాస్వామ్య వ్యతిరేకిగా, ఇటు మహిళా వ్యతిరేకిగా మారిందని.. ఈ వివాదం నుంచి బయటపడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై నేరపూరిత దాడికి దిగుతోందని ధ్వజమెత్తారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “మీనాక్షి నటరాజన్‌పై అసలు కేసు లేదు..పవన్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు: సీఎం రేవంత్ “); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

