Chiranjeevi Sandeep Reddy Vanga Movie: చిరంజీవి గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని ఆనందాన్ని అందించాడు. మెగాస్టార్ అనే హోదాను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… చిరంజీవి డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. గత 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఇంకా సోలో హీరోగా రాణిస్తున్నాడు అంటే చిరంజీవికి ఎంతటి క్రేజీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తనకు సినిమాలంటే చాలా పిచ్చి అని తను పలు సందర్భాల్లో తెలియజేశాడు. అలాగే తన చివరి శ్వాస వరకు సినిమాలతోనే మమేకమై ఉంటానని చెప్పడం విశేషం… ఇక ఇలాంటిదే ఇప్పుడు తన అభిమానులైన కొంతమంది దర్శకులు అతనితో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే సందీప్ రెడ్డి వంగ సైతం చిరంజీవికి వీరాభిమాని అనే విషయం మనందరికీ తెలుసు. ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి నాకు డేట్స్ ఇస్తే ఆయనతో ఒక సినిమా చేయాలని చెప్పాడు.
దానికి తగ్గట్టుగానే ఒక కథను కూడా రెడీ చేసుకున్నానని చిరంజీవి టైం ఇస్తే ఆ కథని తనతోనే చేస్తానని చెబుతుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు చాలా హానెస్ట్ మేజర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. తను ఏదైతే అనుకుంటాడో దాన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు కూడా తనే కావడం వల్ల అతనితో ప్రతి ఒక్క హీరో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక అంటూ ఇలానే ఉన్నాడు అతను మాత్రం చిరంజీవి అవకాశం ఇస్తే అతనితో సినిమా చేయడం నాకు కలగజేసుకోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న టైం లో చిరంజీవి తనకు డేట్స్ ఇస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక సందీప్ రెడ్డి వంగా తన సినిమాలో చిరంజీవిని ఒక పవర్ ఫుల్ విలన్ గా చూపించాలనే ప్రయత్నం చేయబోతున్నారట. ఆయన విలినిజం ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తారట. చిరంజీవి దానికి ఒప్పుకుంటాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

