తెలంగాణ:రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్‌లో ఉంది రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు,ఎంపీ ఆర్.కృష్ణయ్య (MP R.Krishnaiah )వెల్లడ.బకాయిలు విడుదల చేయబడ్డ సుమారు 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాలేజీల బంద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు,ఆర్డీవో,ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని.ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

