లండన్: మహిళల టి20 ప్రపంచకప్ నుంచి పూర్తిగా నిష్క్రమించింది. సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో హర్మన్ సేన ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 19 ఓవర్లోనే ఐదు వికెట్లు కోల్పోయిన విజయాన్ని అందుకుంది.

