ఉప్పల్ సెంటర్ అంటే ఎంత రద్దీగా ఉంటుందో తెలిస్తే. ఒకవైపు యాదగిరిగుట్ట వెళ్లే భక్తులు, మరోవైపు వరంగల్ హైవే.. దీనికి తోడు మెట్రో కనెక్టివిటీ. ఎప్పుడూ రద్దీగా ఉండే ఉప్పల్ ఏరియాలో బిర్యానీ సెంటర్లకు ఎంత డిమాండు ఉంటుందో చెప్పనవసరం లేదు. అలాంటి చోట.. కస్టమర్లు క్రిక్కెరిసే సెంటర్లో రెస్టారెంట్లు ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేసి.. డబ్బుకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. బుధవారం (జులై 01) ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లో కనిపించిన దృశ్యాలు అధికారులు షాక్‌కు గురయ్యారు.
ఉప్పల్ మాస్టర్‌చెఫ్ రెస్టారెంట్ ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్ పై 25 వేల రూపాయల జరిమాన విధించారు. రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
రెస్టారెంట్ కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ ఏరియాల్లో ఎక్కడ పరిశుభ్రత పాటిస్తున్నట్లు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఈగలు, బొద్దింక చూస్తే యాక్టర్.. అనిపించేలా పరిసరాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
►ఇంకా చదవండి |మీల్ మేకర్స్ ఇష్టంగా తింటారా..! కరీంనగర్ ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..
మాంసాహార పదార్థాలు అపరిశుభ్రమైన స్థలంలో నిల్వ ఉంచారు. ఆహార పదార్థాలను మూతలు లేకుండా నిల్వ చేయడంతో బొద్దింకలు, ఈగలు ప్రవేశిస్తున్నట్లు పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్ల టెంపరేచర్ రికార్డులు నిర్వహించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం లేదు.
ఆహార హ్యాండ్ల వ్యక్తిగత శుభ్రతలో తీవ్ర లోపాలు ఉన్నాయి. మూతలు లేని చెత్త బుట్టల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్ అపరిశుభ్రంగా లేకుండా.. ప్యాలెట్లు ఆహారం నిల్వ చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని ఆహార పదార్థాలపై తప్పనిసరిగా ఉండాల్సిన లేబుళ్లు లేవని పేర్కొన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు. నిబంధనలు పాటించని ఫుడ్ బిజినెస్‌లపై తనిఖీలు ఈ సందర్భంగా చెప్పారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “ఉప్పల్ మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లో తనిఖీలు.. నాన్ వెజ్ ఇలా స్టోర్ చేస్తే ఎలా తినేది..?”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

