విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో శ్రీజ ఎస్కే యూనివర్సిటీని ప్రకటించిన మూడవ సెస్టర్ ఫలితాలలో యూనివర్సిటీ టాపర్గా సాధించిన అని ప్రిన్సిపాల్ కారణం హర్షవర్ధన్. అనంతరం వారు మాట్లాడుతూ మా కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతూ 95 శాతం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్, డైరెక్టర్లు, తోటి విద్యార్థుల అభినందనలు తెలియజేసారు. శ్రీజ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనము గుర్తింపబడాలి అంటే కష్టపడి చదవక తప్పదని అన్నారు. తాను భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కావడమే తన లక్ష్యము అని చెప్పాడు.

