ఫిలడెల్ఫియా: ప్లేయర్ల మాధ్య వాగ్వాదాలు, చివరి వరకు తీవ్ర ఉత్కంఠగా సాగిన ఫిఫా వరల్డ్ కప్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ పోరులో 1–0తో పరాగ్వేపై గెలిచింది. దాంతో వరుసగా నాలుగోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫ్రాన్స్ స్టార్ స్టార్ స్ట్రయికర్ కిలియన్ ఎంబాపే (70వ ని) పెనాల్టీ కార్నర్‌ను గోల్ గా మలిచాడు.
మ్యాచ్ ఆరంభం నుంచి పరాగ్వే ప్లేయర్లు ఎంబాపెపై మైండ్ గేమ్ ను ప్రారంభించారు. పదే పదే ఫౌల్స్ చేస్తూ అతని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఎంబాపె సహనం కోల్పోలేదు. చిరునవ్వుతోనే దీటుగా సమాధానమిచ్చాడు. రెండు జట్ల రక్షణ శ్రేణి బలంగా పోరాడడంతో తొలి హాఫ్‌లో గోల్స్ నమోదు కాలేదు.
సెకండాఫ్‌లోనూ ఇరుజట్ల ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు. చివరకు 70వ నిమిషంలో పరాగ్వే ప్లేయర్ డియెగో గోమెజ్ చేసిన ఫౌల్ ను వీడియో అసిస్టెంట్ రిఫరీ పెనాల్టీగా ప్రకటించాడు. ఈ వసతి ఎంబాపె సూపర్ గోల్ గా మలిచాడు. వరల్డ్ కప్‌లో ఆడిన 19వ మ్యాచ్‌లో ఎంబాపెకు ఇది 19వ గోల్ కావడం విశేషం. అర్జెంటీనా స్టార్ మెస్సీ కంటే ఒక్క గోల్ తక్కువగా ఉన్నాడు. ఓవరాల్ గా ఈ టోర్నీలో ఎంబాపె, మెస్సీ చెరో ఏడు గోల్స్ తో సమంగా కొనసాగుతున్నారు.
ఆట ముగిసిన తర్వాత పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండ్ గిల్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచగా, ఎంబాపే పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీంతో అగ్రహానికి గురైన గిల్.. బాల్ ను ఎంబాపె వీపు పైకి బలంగా విసిరాడు. గత టోర్నీ రన్నరప్ అయిన ఫ్రాన్స్.. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలవడం విశేషం.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “ఫిఫా వరల్డ్ కప్: వరసగా నాలుగోసారి క్వార్టర్స్‌లోకి ఫ్రాన్స్.. పరాగ్వేపై 1-0తో విజయం”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

