నవతెలంగాణ – హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ కేసు విచారణకు నటుడు అల్లు అర్జున్ వర్చువల్గా ఎదురు. ఆయన ముంబయిలో షూటింగ్లో ఉండటంతో వర్చువల్గా హాజరుకావడానికి న్యాయ స్థానం అనుమతించబడింది. వ్యక్తిగత కారణాలతో మరికొంత మంది నిందితులు విచారణకు హాజరుకాలేదు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది.
పోస్ట్ నాంపల్లి కోర్టుకు వర్చువల్గా హాజరైన అల్లు అర్జున్ మొదట కనిపించింది నవతెలంగాణ.

