అంబ్ధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేవ్ ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విధ్యుత్ బస్సుల నిర్వహాణపై స్పష్టమైన హామీ ఇవ్వనందున ఈ నెల 7, 8 తేదీల్లో ఆర్టీసి పరిరక్షణ దినం పేరు డిమాండ్లు బ్యాడ్జీలతో నిరసనలు యధావిదిగా జరుగనున్న నేతలు తెలిపారు. విధ్యుత్ బస్సులు కొనుగోలు, నిర్వహణ,విధులు నిర్వహాణ,ఆర్టీసిద్వారానే నిర్వహించాలని జేఏసీ నాయకులు పట్టుబట్టారు.
ఉద్యమం కొనసాగుతుంది…
ఆర్టీసి జేఏసి చేపట్టే ఉద్యమం ఆర్టీసి పరిరక్షణ,ఉద్యోగుల హక్కులసాదనకోసమేనని నేతలు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరీష్కారంలో ప్రభుత్వం,యాజమాన్యం చొరవచూపకపోతే ఆందోళనకార్యక్రమాలు ఉదృతం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు,పలిశెట్టి దామోదరరావులు హెచ్చరించారు.
.

