కొత్త వీకెండ్ (జులై 7 నుంచి 12) వచ్చేసింది. తెలుగు సినీ ఆడియన్స్ కొత్త సినిమాల వైపు లుక్కేయడం మొదలెట్టారు. రానున్న థియేటర్ సినిమాలేంటి? ఓటీటీలో ఎంగేజ్ చేసే కంటెంట్ ఏంటని సోషల్ మీడియా వైపు ఓ లుక్కేస్తున్నారు. అయితే, ఈ వారం ముఖ్యంగా అఖిల్ నటించిన భారీ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ మాత్రమే తెలుగు ఆడియన్స్ కోసం రెడీగా ఉంది. అలాగే, రెండు డబ్బింగ్ సినిమాలు ‘హృదయం మురళి’, ‘లవ్ ఓ లవ్’ మూవీస్ కూడా మరో అలరించనున్నాయి. ఓటీటీలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. క్రైమ్, స్పోర్ట్స్, యాక్షన్, లీగల్ థ్రిల్లర్ వంటి విభిన్న జానర్లలో పలు సినిమాలు, వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? అవెక్కడ స్ట్రీమింగ్ కి రానున్నాయి? అనేది ఓ లుక్కేద్దాం.
థియేటర్ విడుదలలు
ఈ వారం తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న సినిమా ‘లెనిన్’. అఖిల్ నటించిన ఈ సీమ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. దీనితో పాటు రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.
లెనిన్ (తెలుగు)
హృదయం మురళి (డబ్బింగ్)
లవ్ ఓ లవ్ (డబ్బింగ్)
OTT మూవీస్..
నెట్‌ఫ్లిక్స్
బెటర్ లేట్ డెన్ సింగిల్ (సిరీస్)- జులై 7
ఐమ్ నాట్ అఫ్రైడ్ – ఇంగ్లీష్ మూవీ- జులై 8
సల్సేడో, లెదర్ అండ్ బొగాలో- జులై 8
నాథింగ్ టూ లూజ్ – ఇంగ్లీష్ మూవీ- జులై 8
పెద్ది – (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం)- జులై 9
సింగ్ గీతం – (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం)- జులై 9
లిటిల్ హౌస్ ఆన్ ది ప్రయిరే – ఇంగ్లీష్ సిరీస్- జులై 9
సన్నీ డియోల్ లీగల్ థ్రిల్లర్ ఇక్కా – తెలుగు డబ్బింగ్ సిరీస్- జులై 10
పతి పత్ని ఔర్ వో దో – హిందీ మూవీ- జులై 10
షిప్ రెక్డ్: నైట్మేర్ ఎట్ సీ – డాక్యుమెంటరీ- జులై 10
మిగ్వెల్ ఏంజెల్ బ్లాంకో: స్పెయిన్‌ను మార్చిన 48 గంటలు- జులై 10
ది అపార్ట్మెంట్ జాబ్ – కొరియన్ సిరీస్- జులై 11
సుసాన అండ్ ఎల్విరా- జులై 12
సోనిలివ్
కబడ్డీ యాక్షన్ బాల్టి (తెలుగు డబ్బింగ్ మలయాళం మూవీ)- జులై 10
అమైజాన్ ప్రైమ్ వీడియో
రేజర్ – తెలుగు మూవీ- జులై 5
స్వార్డ్స్ మ్యాన్సీజన్ 2- జులై 09
ది వెస్టీస్ – ఇంగ్లీష్ సిరీస్- జులై 12
జీ5
ఫ్రేమ్ – మరాఠీ మూవీ- జులై 10
పరిమళ అండ్ కో – తమిళ మూవీ- జులై 10
జియో హాట్ స్టార్
ది ఫైవ్ స్టార్ వీకెండ్ – ఇంగ్లీష్ సిరీస్- జులై 10
లయన్స్ గేట్ ప్లే
ది సెంటినల్స్ – ఫ్రెంచ్ సిరీస్- జులై 10
యాపిల్ టీవీ ప్లస్
ట్రైయింగ్ సీజన్ 5 – ఇంగ్లీష్ సిరీస్- జులై 8

