న్యూస్ డెస్క్:తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల పాటు వర్షాలు,ఈదురుగాలులు కొనసాగుతున్నాయి.జులై 7 నుంచి 13 వరకు తెలంగాణలో అక్కడక్కడ వెలుగు నుంచి మోస్తరు వర్షాలు,గంటకు 40-50 కి.
మీ.వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తోంది.మరో ఏపీవైపు ఉత్తర కోస్తాలో జులై 12-13 మధ్య వర్ష సూచన ఉండగా,దక్షిణ కోస్తా,రాయలసీమల్లో వారంరోజుల పాటు వర్షాలు, గంటకు 40-50 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

