నవతెలంగాణ-మద్నూర్
ఈ నెల 6న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పుట్టిన రోజు నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే తోటకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఫిర్యాదు ఎమ్మెల్యే సూచన.. మీరు పంపిన శుభాకాంక్షలు, పుష్పగుచ్ఛం పట్ల నాకు ఎంతో సంతోషం కలిగింది. మీ నాయకత్వంలో మా నియోజక వర్గ అభివృద్ధి కోసం, ప్రజా సేవలో నిరంతరం శ్రమిస్తానని అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపారు.
పోస్ట్ సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే తోట మొదట కనిపించింది నవతెలంగాణ.

