ఆంధ్రప్రదేశ్:విజయవాడ ఇంద్రాకిలాద్రి అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు( Ashadha Month Grand Celebrations) నెల 15 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించే ఆలయ అధికారులు ఈ పంచ ‘అమ్మవారికి వారాహి’ మంత్రాలతో విశేష పూజలు, హోమాలు జరుగుతాయి,ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు ‘శాకంబరీ దేవి మహోత్సవాలు ఉంటాయని, మహా మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవారికి సార్పణ జరుగుతుందని వివరించారు.

