హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మైనర్లకు వాహనాలు ఇస్తే బండినర్ ఓలకు, మైనర్లకు కఠిన శిక్షలు అమలులో ఉన్నాయి.
మోటార్ వాహనాల చట్టం సెక్షన్199 ప్రకారం..మైనర్ వాహనాలు నడిపితే 12 నెలల పాటు ఆ వాహనాన్ని రద్దు చేసినట్లు హెచ్చరించింది. 25 ఏళ్ల వయసు కాదు వచ్చే వరకు మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వమని ఇచ్చింది.
వాహనాలు నడపడానికి అనుమతించిన కేసులో 4070 వాహన రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. పిల్లల భద్రత, ప్రజల భద్రత దృష్ట్యా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు అధికారులు విజ్ఞప్తులు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాన్ని కోల్పోవడమే కాకుండా, ఏడేళ్లు లైసెన్స్ పొందడం ఆలస్యం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

