ఇంగ్లాండ్ vs భారత్ 4వ టీ20: టీ20ల్లో ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ఒక్కసారిగా చతికిలపడింది. 2026 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఇండియా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇలాంటి పేలవమైన పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. చిన్న జట్టు అయిన ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన శ్రేయస్ సేన, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఐదు టీ20లలోనూ తీవ్ర నిరాశజనక ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. దీంతో ఇప్పుడు భారత్ వరుసగా రెండో సిరీస్‌ను కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. దీనితో రాబోయే రెండు మ్యాచులని తప్పకుండా శ్రేయస్ సేన తప్పకుండా గెలవాల్సిందే.
ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు:
రేపు (జులై 9, 2026 గురువారం) బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ కీలక పోరు కోసం భారత తుది జట్టు (ప్లేయింగ్ XI) లో మేనేజ్మెంట్ మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఆడిన ఇన్నింగ్స్‌లలో 13, 24*, 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన తిలక్ వర్మపై వేటు వేసే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారు. అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుని, వన్‌డౌన్‌లో ఆడించే ఛాన్స్ ఉంది.
సంజూ శాంసన్ రీ ఎంట్రీపై ఫ్యాన్స్ డిమాండ్:
సంజూ శాంసన్‌ను వరుసగా రెండు మ్యాచ్‌లకు దూరం పెట్టడంపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మూడో టీ20లో ఘోర ఓటమి తర్వాత ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ స్టేడియం నుంచి బస్సు వైపు వెళ్తుండగా.. అక్కడున్న కొందరు మాకు సంజూని ఆడించాలని నినాదాలు చేశారు. ఒకవేళ నాలుగో టీ20లోనూ సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇవ్వకపోతే టీమ్ మేనేజ్మెంట్, కోచ్‌పై విమర్శలు తీవ్రమవడం ఖాయంగా కనిపిస్తోంది.
వైభవ్ సూర్యవంశీ వైఫల్యం.. అభిషేక్‌పైనే ఆశలు:
రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై టీమ్ మేనేజ్మెంట్తో పాటు అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ, అతడి బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో మెరుపులు రాలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కలిపి అతడు కేవలం 27 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయినప్పటికీ ఓపెనర్‌గా వచ్చిన వైభవ్‌కు నాలుగో టీ20లో మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు, రెండు మ్యాచ్‌ల్లో 59, 43 రన్స్‌తో రాణించిన ఓపెనర్ అభిషేక్ శర్మ నుంచి భారీ ఇన్నింగ్స్ (బిగ్ నాక్) రావాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది.
వరుణ్ చక్రవర్తి నిరాశ.. బౌలింగ్ బోర్డు ఆందోళన:
జస్ట్టింగ్ వైఫల్యం కాదు, బౌలింగ్ బ్యాలింగ్నూ ఇండియా చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. అతడు ఇప్పటి వరకు 7 ఓవర్లు వేసి ఒక్క వికెట్ పడగొట్టాడు. మరోవైపు, మూడో టీ20లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 4 ఓవర్లలో ఒక వికెట్ తీసుకుని 49 రన్స్ సమర్పించుకున్నాడు. వీరితో పాటు ప్రధాన పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా డెత్ ఓవర్లలో దారళంగా పరుగులు సమర్పించుకున్నారు.
బ్రిస్టల్ గ్రౌండ్లో భారత్‌కు మంచి రికార్డు:
నాలుగో మ్యాచ్ జరగనున్న బ్రిస్టల్ మైదానంలో భారత జట్టుకు మంచి రికార్డు ఉంది. ఈ గ్రౌండ్లో ఇండియా ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడింది. 2018లో జరిగిన ఆ హోరాహోరీ పోరులో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయింది, ఇంకా 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అదే తరహా జోరును ప్రదర్శించి ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.. లేకపోతే సిరీస్ వశం అవుతుంది.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “బ్రిస్టల్‌లో బిగ్ ఫైట్.. భారత్ నిలుస్తుందా.. ఇంగ్లాండ్‌కి సిరీస్ అప్పగిస్తుందా?”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

