పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర
వీశాలాంద్ర ధర్మవరం;; ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ప్రభుత్వం వెంటనే చిక్కిసరఫరా చేయాలని పి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార కార్యక్రమంలో భాగంగా అందించిన చిక్కీలు సంవత్సరం ప్రారంభమై చాలా రోజులు గడిచినా ఇప్పటికీ సరఫరా చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగించిందని వారు తెలిపారు. అనంతరం కొత్తచెరువులోని డీఈవో ఏడి వినయ్ మోహన్ కువినతి పత్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పి ఎస్ వై రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 508 ప్రభుత్వ పాఠశాలలకు చిక్కీల సరఫరాలో నిర్లక్ష్యం వహించిన చండీఘర్ సీడ్స్ లిమిటెడ్ సంస్థపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెండర్‌ను రద్దు చేసి ప్రత్యామ్నాయ సంస్థ ద్వారా నిర్వహించే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే చిక్కీలను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేని విద్యార్థుల, హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ కార్యక్రమంలో పియు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మొండి నందకిషోర్, నాయకులు భరత్, జనార్ధన్, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

