తెలంగాణ:తెలుగు రాష్ట్రాల సాగు, తరువాత భవితవ్యానికి కీలకమైనది కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో(కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు) ఎట్టకేలకు వరద కదలికలు కనిపిస్తున్నాయి.ఎల్ నినో ప్రభావం కారణంగా జూన్ నెలలో వర్షాభావ పరిస్థితులు ఎదురై,ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు గడిచినా కృష్ణా ప్రాజెక్టులు వెలవెలబోయాయి.
దీంతో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ,కర్నూలు, గుంటూరు జిల్లాల రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

