భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 10న తీవ్ర కలకలం రేగింది. ఒక కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ కోర్టు రూమ్‌లోనే తీవ్ర హంగామా సృష్టించాడు. జడ్జిలపై పేపర్లు విసిరేసి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పిటిషనర్ ను సెక్యూరిటీ బయటకు ఈడ్చుకెళ్లారు.
అసలేం జరిగిందంటే.. జస్టిస్ కె.వి. విశ్వనాథన్, న్యాయమూర్తి అలోక్ అరాధేలతో కూడిన బెంచ్ ముందు ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్ విచారణకు వచ్చింది. ఈ పిషనర్ నేరుగా న్యాయమూర్తులను ఉద్దేశించి.. మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్.. లక్నో వైసీపీ వికాస్ నగర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నాను నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను అంటూ వింత వాదనకు దిగాడు. ఈ మాటలకు షాకైన జస్టిస్ విశ్వనాథన్.. నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నావా? అని ప్రశ్నించారు.
ఆ వెంటనే పిటిషనర్ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. చేతిలోని కేసు పేపర్లను కోర్టు రూమ్‌లో విసిరికొట్టాడు. అంతేకాదు, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌పై తీవ్ర పదజాలంతో బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. దీంతో అలర్ట్ అయిన సుప్రీం సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడిని ఉంచుకుని, కోర్టు రూమ్ వెలుపలికి ఈడ్చుకెళ్లారు.
ఈ గందరగోళం మధ్య కూడా జడ్జీలు ఎంతో సంయమనం పాటించారు. పిటిషనర్ మానసిక స్థితిని తీసుకుని, అతనిపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదని నిర్ణయించారు. అయితే ఆ కేసులో ఎలాంటి పస లేకపోవడంతో పిటిషన్‌ను కొట్టేశారు.
మరో వైపు సుప్రీంకోర్టు ఆర్గ్యూయింగ్ కౌన్సెల్ అసోసియేషన్ సీజేఐకు లేఖ రాస్తూ సుప్రీంకోర్టులో జరిగిన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించింది.కోర్టు గౌరవం, మర్యాద, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని.
ఈ ఘటనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది.గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సంబంధిత వ్యక్తులను క్షమించారని, అయితే ఆ చర్యను క్షమించి కొందరు దుర్వినియోగం చేసి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగడానికి ప్రోత్సాహం లభించిందని తెలిపారు.
ఇంకా చదవండి:అవినీతి అధికారి మాస్టర్ ప్లాన్ : ఆ ఇంట్లోని గోడలలో డబ్బు.. సోఫాల్లో డబ్బు..
ఇది కేవలం న్యాయమూర్తులపై దాడి మాత్రమే కాదు, మొత్తం న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది.కొన్ని సంఘటిత పార్టీల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించింది.కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్, స్వయంఘోషిత జర్నలిస్టులు కోర్టు విచారణల వీడియో క్లిప్‌లను సందర్భోచితంగా ప్రచారం చేసి న్యాయమూర్తులపై కేసులు నమోదు చేసిన సందర్భాలు లేవు.
కోర్టుల అధికారాన్ని తగ్గించడమే కాకుండా ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “సుప్రీంకోర్టులో హైడ్రామా: జడ్జీలపై పేపర్లు విసిరేసి.. సీజేఐపై దురుసుగా ప్రవర్తించిన పిటిషనర్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

