తెలంగాణ:రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్( ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ) కృషితో వేములవాడ పట్టణ మూడవ బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని కాంగ్రేస్ నాయకులు తెలిపారు.నేడు బ్రిడ్జి నిర్మాణంలో కీలకమైన చివరి స్లాబ్ పనులు కొనసాగుతున్నాయి.
ప్రజల ఎన్నో ఏళ్లు నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది.రాకపోకలకు సౌలభ్యం,వేములవాడ అభివృద్ధికి మరో బలమైన వారధిగా వేములవాడ పట్టణాన్ని తిప్పపూర్ మూడవ బ్రిడ్జి నిలువనుంది.

