శెట్టిపి జయచంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్టిక్ యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు ధర్మవరం బాల బాలికలకు ఎంపిక కావడం ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపీ విజయ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జూలై 10వ తేదీ తేదీ నుండి 12వ తేదీ వరకు విజయవాడ నగరంలో 9వ తేదీ వరకు జరిగే 9వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్స్టిక్స్ యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలురమని బోర్డు ధర్మవరం పట్టణానికి చెందిన ఎమ్మెల్యే. నెల నందు అనంతపురం ఇండోర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్స్ నందు ప్రతిభా చూపి ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు గురువారం రోజున బయలుదేరి విజయవాడకి వెళ్లడం జరిగింది.

