– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: జల సంరక్షణే ధ్యేయంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ జల సదస్సు జరగనుంది. సుష్మా స్వరాజ్ భవన్లో సోమవారం కేంద్ర జలవనరుల శాఖ ఉన్నత స్థాయి సదస్సు నిర్వహించనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖల కార్యదర్శులు, ఇంజినీరింగ్ అధికారులు హాజరుకానున్నారు.
– ప్రకటన –

