జిల్లా స్థాయిలో నిలిచిన విద్యార్థికి రూ.2 లక్షల నగదు అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు
శ్రీరామ్ లైప్ ఇన్సరెన్స్ కంపెనీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ జిల్లా పాఠశాలలో పదవతరగతి ప్రతిమ స్థానంలో నిలిచిన విద్యార్థిని మేనం ప్రణవికికో తెలంగాణ మిషన్ టెన్త్ క్లాస్ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.2 భాస్కర్,భూపాల్ పల్లి మేనేజర్ సంతోష్ ,మంథని బ్రాంచ్ మేనేజర్ కొట్టే సాగర్,డెవలప్మెంట్ తోట వెంకటస్వామి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ సేల్స్సేస్ ఆఫీసర్స్ ఉన్నారు.
పోస్ట్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ శిక్షణ ప్రోత్సాహం.! మొదట కనిపించింది నవతెలంగాణ.

