విశాలాంధ్ర – ఆగళి: మండల పరిధిలోని బోరుబావులకు అమర్చిన కేబుల్ వైర్లను దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 400 మీటర్ల కేబుల్ వైరు, రెండు స్టార్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జి. రంగడు యాదవ్ తెలిపారు.పుట్టపర్తి జిల్లా ఎస్పీ మేరకు మడకశిర రూరల్ సీఐ దొంగఐ రంగడు యాదవ్ సిబ్బందితో కలిసి కేబుల్ వైర్లతనాలపై నిఘా పెట్టారు. అగళి వారు కదిరేపల్లి, ఇరిగేపల్లి గొల్లహట్టి, అగళి గ్రామాల్లో రాత్రివేళ బోరుబావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలిస్తున్నట్లు గుర్తించారు. మీటర్ల కేబుల్ వైరు, రెండు స్టార్టర్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని తెలిసింది.

