మీ ఇంట్లో, పర్స్‌లో లేదా లాకర్లో ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. RBI మరోసారి కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోట్లు ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నాయి.. వాటిని త్వరగా డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని సూచించింది. ఇప్పటికే ఎక్కువ శాతం రూ.2వేల బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చిందని.. ఇంకా మిగిలి ఉన్న నోట్లను కూడా RBI స్వీకరిస్తుందని స్పష్టం చేసింది.
అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సాధారణ బ్యాంకు బ్రాంచ్‌లలో రూ.2వేల నోట్లను మార్చే అవకాశం లేదు. వాటిని మార్చుకోవాలంటే దేశవ్యాప్తంగా ఉన్న RBIకి చెందిన 19 కార్యాలయాల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. మీ నగరంలో RBI ఆఫీస్ లేకపోతే, ఇండియా పోస్ట్ ద్వారా సమీపంలోని RBI కార్యాలయానికి నోట్లు పంపించే అవకాశం కూడా ఉంది.
చెలామణిలో ఉన్న చాలా ₹2000 నోట్లు ఇప్పటికే వాపసు చేయబడ్డాయి, అయితే మీ వద్ద ఇంకా ఒకటి ఉంటే, మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది:
– ₹2000 నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయి
– మీరు వాటిని 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు
– మీరు వాటిని ఇండియా పోస్ట్ ద్వారా ఏదైనా RBIకి కూడా పంపవచ్చు… pic.twitter.com/5k5AShAXSF— రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (@RBI) జూలై 9, 2026
పోస్ట్ ద్వారా నోట్లు పంపేవారు కొన్ని వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బ్యాంకు ఖాతా సంఖ్య, IFSC కోడ్, ఖాతాదారుడి పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి. ఈ సరిగ్గా ఉంటే నోట్లను పరిశీలించిన తర్వాత వివరాలు వాటికి సమానమైన నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వివరాల్లో క్లారిటీ లేకపోతే డబ్బు జమ కావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉందని RBI అధికారులు హెచ్చరిస్తున్నారు.
2023లో రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని RBI నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నోట్లను చెల్లని కరెన్సీగా ప్రకటించలేదు. అందుకే అవి ఇప్పటికీ లీగల్ టెండర్‌గానే కొనసాగుతున్నాయి. అంటే RBI వాటిని స్వీకరిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ చివరి నిమిషం వరకు వేచి చూడకుండా.. మీ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను త్వరగా డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం మంచిది.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, ” మీ దగ్గర ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నాయా?.. RBI ఏమని చెప్పిందంటే?”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

