విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జ’న నాయగన్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినీ ప్రేమికులందరూ అత్యంత ఆసక్తిగా ఉన్న చిత్రాలలో ‘జన నాయక’న్’. విజయ్ అద్బుతమైన సినీ ప్రయాణంలో ఇదొక కీలకమైన మైలు రాయిగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన చివరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన ఆయన కెరీర్‌కు ఈ చిత్రం సరైన నివాళిగా ఉందని అంద రూ భావించటమని, హెచ్.వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం విశేషాలుగా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందించనుంది. నిర్మాత వెంకట్ కె.నారాయణ మాట్లాడుతూ, “సినిమా చరిత్రలో నిజంగా చరిత్రాత్మకంగా అనిపించే క్షణాలు చాలా అరుదు. ‘జన నాయకన్’ కూడా అలాంటి ప్రత్యేకమైన క్షణం. విజయ్ తన చివరి సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నాడు.
పోస్ట్ ‘జ’న నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ మొదట కనిపించింది నవతెలంగాణ.

