హైదరాబాద్: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, బీఎల్లకు సమర్పించిన ఎన్యూమరేషన్ ఫామ్‌లో కొన్ని వివరాలను తప్పుగా నింపడంతో ఆయా ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్‌లలో పొరపాట్లపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌సీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ క్లారిటీ ఇచ్చారు.
తప్పులుంటే ఫామ్ –8 ద్వారా సవరణ
ఎన్యూమరేషన్ ఫామ్‌లో ప్రస్తుతం పొరపాట్లు ఉంటే ‘సర్’ పూర్తయిన తర్వాత ఫామ్–8 ద్వారా సవరణలు చేసుకోవచ్చని ఆర్వీ కర్ణన్ చెప్పారు. ఇప్పుడు పేర్లు ఎలా ఉన్నా కూడా ఫామ్స్ ఇస్తే ఓటు కోల్పోకుండా ఉంటుందన్నారు. ఆగస్టు 3 వరకు ఫామ్ అందిస్తాం, ఆగస్టు 10న ఓటరు ముసాయిదా జాబితా (డ్రాఫ్ట్ జాబితా) విడుదలైంది, ఫామ్స్ సమర్పించిన వారందరి పేర్లు అందులో ఉంటాయని తెలిపారు.
ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో.. లేదో పరిశీలించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లయిమ్‌లు ఉంటే ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు సమర్పించాలని సూచించారు. డ్రాఫ్ట్ జాబితా విడుదలైన తర్వాత మ్యాపింగ్ సరిగా కాకపోతే ఎన్నికల అధికారులు వారికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు అందుకున్న వారు ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 8 లోపు ఎన్నికల నమోదు అధికారికి (ఈఆర్వో) సూచించిన 11 గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలని చెప్పారు.
ఫైనల్ డ్రాఫ్ట్ అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్టు తెలిపారు. బంజారాహిల్స్‌లో బీఎల్వోలపై జరిగిన దాడి ఘటనలో నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 3 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన 2002 ఓటరు జాబితా అందుబాటులో లేకపోవడంతో, ఆ ఓటర్లు ప్రత్యేకంగా పరిగణించి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ‘సర్’కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే 1950 కి కాల్ చేయవచ్చన్నారు.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “సర్‌పై డౌట్స్: ఓటరు జాబితాలో తప్పులుంటే ఈ విధంగా మార్చుకోవచ్చు..!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

