ఆంధ్రప్రదేశ్:చేనేత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఉద్యమ నాయకులు ప్రగడ కోటయ్య ( ప్రగడ కోటయ్య )జయంతి కార్యక్రమం ప్రతీ ఏడాది జూలై 26 నుంచి ఇకనుండి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా అన్ని సచివాలయ శాఖలు,జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో నిర్వహించాలని ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

