హైదరాబాద్ : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన ఆత్మహత్యాయత్నానికి నలుగురు కారణమని లేఖలో ఆయన రాశారు. తోటి బ్యాచ్‌మేట్‌తో ఏడాది నుంచి రిలేషన్లో ఉన్నానని ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పారు. పెళ్లి తర్వాత కూడా రిలేషన్లో ఉన్నామని ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పారు.
ఆధారాలున్నాయని…
ఆమె తనంతట తానే నా రూమ్‌కు వచ్చిందన్న ఉదయ్ కృష్ణారెడ్డి, తన దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి. ఇదే అధ్యయనం ట్రైనీ ఐపీఎస్ భర్తకు చెప్పానని ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన ఫోన్లో ఉన్నాయని నోట్లో ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
వార్తల సారాంశం – ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ నుంచి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి

