న్యూస్ డెస్క్: రైల్వే రిక్రూట్ బోర్డుమెంట్ (RRB) CEN 04/2026 కింద 4,098 జూనియర్ ఇంజనీర్ (JE),DMS,CMA పోస్టుల భర్తీకి ముందస్తు నోటిఫికేషన్ విడుదల చేసింది.వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 13, 2026 వరకు దరఖాస్తు గడువు.దరఖాస్తుదారులు తమ గుర్తింపు కార్డు వివరాలను 10 తరగతివ మెమో ప్రకారం సరిచూసుకోవాలని సూచించారు.
పూర్తి వివరాల కోసం indianrailways.gov.in ని సందర్శించవచ్చు.

