హైదరాబాద్: ఆస్తి వేలం వివాదంలో నిర్మాత బండ్ల గణేష్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. లోన్ వ్యవహారంలో బ్యాంకు చర్యలను సవాలు చేస్తూ ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన పై నేడు విచారణ జరిగింది. బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేసి స్వాధీనం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

