ఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జెన్ జెడ్ యువత నిరసనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులకు కీలక సూచన చేశారు. మంత్రులందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండాలని కేంద్ర మంత్రులకు మంత్రివర్గ సమావేశంలో ప్రధాని సూచించారు.
యువత ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ సమయం గడపాలని, మంత్రులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్‌గా ఉంటూ యువతతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలని ప్రధాని మంత్రులకు హితబోధ చేశారు.
ప్రతీ మంత్రి రీల్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసాడు, ఇంటరాక్టివ్ కంటెంట్ రీల్లో ఉండాలని ప్రధాని వివరించారు. మంత్రులకు ఈ సూచన చేసిన ప్రధాని మోదీ కొన్ని గంటల ముందే రీల్ ఫార్మాట్ వీడియోను ఆయన తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో ఈ షార్ట్ వీడియోను ఆయన పోస్ట్ చేశారు.
Gen-Zలతో సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇన్స్టాగ్రామ్ మార్గమని ప్రధాని మోదీ గ్రహించారు. జంతర్ మంతర్ దగ్గర లక్షల వీడియోలు ఇన్ స్టాగ్రాంలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై ఇంత పెద్ద ఎత్తున Gen-Zలు ఉద్యమించడానికి వారందరికీ ఒక కామన్ ఫ్లాట్ ఫాంగా Instagram నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు.
అందుకే.. యువత వారి మార్గంలోనే ప్రధాని మోదీ దగ్గరవ్వాలని మంత్రులకు కీలక సూచన చేయడం. ఎంత మంది కేంద్ర మంత్రులు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉంటున్నారనే విషయం కూడా ప్రధాని మోదీ ఆరా తీశారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “Gen-Zki పోటీగా రీల్స్ చేయండి.. ప్రచారం చేయండి: మంత్రులతో ప్రధాని మోదీ”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

