తెలంగాణ:ఖమ్మం జిల్లా వైరా పట్నంలోని స్థానిక జూనియర్ ప్రభుత్వ కళాశాలలో జాతీయ పాఠశాలలో జాతీయ పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ ఆధ్వర్యంలో “ఎన్ఎస్ఎస్ పై విద్యార్థుల అవగాహన” సదస్సు కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.నవీన్ జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. నీకోసం””నాట్ మీ బట్ యు” అనే నినాదంతో ఎన్ఎస్ఎస్ వాలంటరీలు పనిచేయాలని నిబంధనలు ఉన్నారని , తెలంగాణలో 1,60,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటరీ ఉన్నారని,కాకతీయ యూనివర్శిటీ పరిధిలో 35,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశభక్తి, సమాజసేవకు నిరంతరంగా పేర్కొన్నారు.
వ్యక్తి సమాజంలో మనిషిగా జీవించాలంటే,సమాజ సేవకి అంకితం కావాలని,దీని ద్వారా వ్యక్తిగత ధైర్యం, వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమని,క్రమశిక్షణ కూడా అలవరుస్తుందని తెలియజేశారు.ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులు సంపూర్ణ మానవుడిగా రూపుదిద్దుకుంటారని తెలియజేశారు. 35,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశభక్తి, సమాజసేవకు నిరంతరం కృషి అవుతుందని పేర్కొన్నారు.ఎన్ఎస్ఎస్ ఎంబ్లమును కోణార్క్ సూర్యదేవాలయం రథచక్రం నుండి గ్రహించడం జరిగింది, ఇది నిరంతరం ప్రగతికి,వ్యక్తి ధైర్యానికి శాంతికి చిహ్నాలని తెలియజేశారు.వ్యక్తి సమాజంలో వ్యక్తిగతంగా జీవించాలంటే, సమాజ సేవకి నిరంతరం అంకితం కావాలి.
ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులు సంపూర్ణ మానవుడిగా రూపుదిద్దుకుంటారని తెలియజేశారు.సమాజ సేవకు సిద్ధమయ్యే వారు ఎన్ఎస్ఎస్లో చేరాలని విద్యార్థులను ప్రకటించారు.అనంతరం ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఎన్ఎస్ఎస్ పిఓ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, మన కళాశాల నుంచి మంచి ఎన్ఎస్ఎస్ టీమును అందజేసి, త్వరలో మంచి క్యాంపును అందజేస్తామని, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి కృషి చేశారు.
దేశభక్తి గేయాలను గుమ్మడ మల్లయ్య ఆలపించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు ఉన్నారు.

